జాతీయ జెండా ఆవిష్కరించిన సర్పంచ్ మేడి పుష్పలత శంకర్
జాతీయ జెండా ఆవిష్కరించిన సర్పంచ్ మేడి పుష్పలత శంకర్
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం గ్రామపంచాయతీ వద్ద సర్పంచ్ మేడి పుష్పలత శంకర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. రజాకార్లకు వ్యతిరేకంగా ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే నేటి తెలంగాణ అని కొనియాడారు. ఉప సర్పంచ్ వడ్డె భూపాల్ రెడ్డి, వార్డు మెంబర్లు కో ఆప్షన్ సభ్యులు, గ్రామస్థాయి అధికారులు, గ్రామ ప్రజలు, పెద్దలు, యువకులు, గ్రామపంచాయతీ కార్యదర్శి, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. Vaddepalli Kashi Ram